మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్  పాన్ ఇండియా మూవీ 'మట్కా' సెకండ్ సింగిల్ తస్సాదియ్యా అక్టోబర్ 24న రిలీజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పాన్ ఇండియా మూవీ 'మట్కా' సెకండ్ సింగిల్ తస్సాదియ్యా అక్టోబర్ 24న రిలీజ్

2 months ago | 5 Views

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్  మూవీ 'మట్కా' రిలీజ్ కు రెడీగా వుంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్,  SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు కూడా జోరందుకున్నాయి. టీజర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. 

ఫస్ట్ సింగిల్ లే లే రాజా చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. మేకర్స్ సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. మట్కా సెకండ్ సింగిల్ తస్సాదియ్యా అక్టోబర్ 24నన రిలీజ్ కానుంది. వరుణ్ తేజ్ రెట్రో అవతార్ లో కనిపించిన సాంగ్ ఎనౌన్స్ మెంట్ పోస్టర్ అదిరిపోయింది.

ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నవీన్ చంద్ర, సలోని, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్ ఇతర  కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం జివి ప్రకాష్ కుమార్ అందించగా, ఎ కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్.

నవంబర్ 14న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.

తారాగణం: వరుణ్ తేజ్, నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి, నవీన్ చంద్ర, సలోని, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్, తదితరులు

సాంకేతిక సిబ్బంది:

కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కరుణ కుమార్

నిర్మాతలు: డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి

బ్యానర్లు: వైర ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్

సంగీతం: జివి ప్రకాష్ కుమార్

డీవోపీ: ఎ కిషోర్ కుమార్

ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్

సీఈఓ: ఈవీవీ సతీష్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆర్కే జానా, ప్రశాంత్ మండవ, సాగర్

కాస్ట్యూమ్స్: కిలారి లక్ష్మి

పీఆర్వో: వంశీ-శేఖర్

మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

ఇంకా చదవండి: 'గేమ్‌ఛేంజర్‌'లో పాట కోసం 20కోట్లు ఖర్చు... రిచ్‌ లుక్‌లో ఉండేలా శంకర్‌ జాగ్రత్తలు!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# మట్కా     # వరుణ్ తేజ్     # నోరా ఫతేహి     # మీనాక్షి చౌదరి    

trending

View More