సోషల్ విూడియా జర్నలిస్ట్ కావాలని ఉంది: ఉపాసన
3 months ago | 52 Views
స్టార్ హీరో రామ్‌చరణ్ సతీమణి ఉపాసన ఎప్పుడూ సోషల్ విూడియాలో యాక్టివ్‌గా ఉంటారు. సినిమాలపై, సామాజిక అంశాలపై తన అభిప్రాయాన్ని పంచుకుంటుంటారు. అలానే వారి ఫొటోలను కూడా ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ అభిమానుల్లో జోష్ నింపుతుంటారు. తాజాగా ఉపాసన ఓ సిరీస్‌కు రివ్యూ ఇచ్చారు. అనన్య పాండే ప్రధానపాత్రలో నటించిన 'కాల్ విూ బే’ సిరీస్ తనకు నచ్చిందని పేర్కొన్నారు. ఈ సిరీస్ పోస్టర్‌ను పంచుకున్న ఉపాసన.. ఇది చూశాక తనకు కూడా సోషల్ విూడియా జర్నలిస్ట్ కావాలనే కోరిక కలిగిందంటూ టీమ్‌ను ప్రశంసించారు.
ఇంకా చదవండి: విడాకులపై జయం రవి ఏకపక్ష ప్రకటన... విషయం తెలిసి షాక్ అయిన భార్య ఆర్తి
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!