
13 ఏళ్ల తర్వాత మెగాఫోన్ పడుతున్న తనికెళ్ల భరణి
3 days ago | 5 Views
మిథునం వంటి క్లాసికల్ సినిమా తర్వాత నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి 13 ఏళ్ళ తర్వాత తన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. విశ్వావసు నామ సంవత్సరం సందర్భంగా ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ తన సినిమా కోసం నూతన హీరో, హీరోయిన్ల కోసం కాస్టింగ్ కాల్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన సినిమాకి కథ ప్రకారం 20-25 సంవస్థరాల మధ్య వయసుండే 8 మందిని ఎంపిక చేసి వారిని వెండితెరకు సగర్వంగా పరిచయం చేస్తానని అన్నారు. హీరో, హీరోయిన్స్ తమ వివరాలను మెయిల్ sivasubrahmanyam .23@gmail.com కు వాట్సాప్ ద్వారా ఈ క్రింది ఫోన్ నంబర్స్ కి మీ వివరాలు పంపండి. ఫోన్-8897496143
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!