బెట్టింగ్‌ యాప్‌లకు దూరంగా ఉండండి: హీరో  సంపూర్ణేష్‌ బాబు

బెట్టింగ్‌ యాప్‌లకు దూరంగా ఉండండి: హీరో సంపూర్ణేష్‌ బాబు

3 days ago | 5 Views

ప్రస్తుతం యువత అన్ని రంగాల్లో ముందున్నారు.. కాని కొంత మంది అడ్డదారులు తొక్కుతూ. తొక్కిస్తూ అనవసరమైన వ్యసనాలకు బానిసలవుతున్నారు. రీసెంట్‌గా ఎంతో మందిని ప్రభావితం చేసిన బెట్టింగ్‌ యాప్స్‌ ఆడటం వల్ల డబ్బులు సంపాందించవచ్చని కొందరు, ఫైనాన్షియల్‌ స్టేటస్‌ పెరుగుతుందని మరికొందరు ఎంటర్‌టైన్‌మెంట్ దొరుకుతుందని ఇంకొందరు మాయా మాటలు చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారు. వ్యసనం వల్ల బాగుపడ్డట్టుగా చరిత్రలో లేదు. దయచేసి ఈ బెట్టింగ్‌ యాప్‌లను డిలీట్‌ చేయండి. ఈ యాప్‌కు దూరంగ ఉండండి. మిమ్మలను నమ్ముకున్న వాళ్ల కోసం, మీ జన్మనిచ్చిన తల్లిదండ్రుల కోసం ఒకసారి ఆలోచించండి ఇలాంటి యాప్‌లను ప్రమోట్‌ చేసే వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవడానికి మన ప్రభుత్వం, సజ్జనార్‌ సార్ సిద్ధంగా ఉన్నారు. 

  Sampoornesh Babu: బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ఎక్కడ .? ఇప్పుడు ఏం  చేస్తున్నాడు.? - Telugu News | Know Where is Actor Sampoornesh Babu and  check what he is doing now | TV9 Telugu

సదా మీ ప్రేమకు బానిస 

మీ సంపూర్ణేష్‌ బాబు

ఇంకా చదవండి: 'కోర్టు' సినిమా విజయం మా 'టుక్‌టుక్‌'పై కూడా ప్రభావం చూపుతుంది: ప్రీరిలీజ్‌ వేడుకలో దర్శకుడు సుప్రీత్‌.సి.కృష్ణ

Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# సంపూర్ణేష్‌ బాబు    

trending

View More