తెలుగులో శ్రీలీల దూకుడు!

తెలుగులో శ్రీలీల దూకుడు!

4 months ago | 54 Views

తెలుగు నాట వరుస భారీ సినిమాలతో దూసుకుపోతోంది అచ్చ తెలుగు సోయగం శ్రీలీల ఈ యేడు గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దగుమ్మ ఈమధ్య సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చి తన ఎడ్యుకేషన్‌ పూర్తి చేసే పనిలో నిమగ్నమైంది. ఈ క్రమంలో సెలవు లభించినప్పుడల్లా విహార యాత్రలు చేస్తోంది. ప్రైవేట్‌ కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటోంది.


తాజాగా శ్రీలీల ఓ మ్యాగ్జిన్‌ కోసం బంగారు వర్ణం డ్రెస్‌లో దర్శనమిచ్చి అహుతులను షాక్‌కు గురి చేసింది.ఇంతకుముందు కన్నా కాస్త గ్లామర్‌ను జత చేసి హోయలు పోతూ తన అభిమానులకు సరికొత్త ట్రీట్‌ ఇచ్చింది. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్‌ విూడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

ఇంకా చదవండి: గద్దర్‌ అవార్డులకు మేం సుముఖం: సిఎం రేవంత్‌ ప్రకటనపై స్పందించిన మెగాస్టార్‌ చిరంజీవి

# Sreeleela     # VenkyKudumula     # Tollywood    

trending

View More