శ్రీవారిని దర్శించుకున్న శ్రీకాంత్‌ కుటుంబం

శ్రీవారిని దర్శించుకున్న శ్రీకాంత్‌ కుటుంబం

2 months ago | 25 Views

తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీనటుడు శ్రీకాంత్‌ దర్శించుకున్నారు. శనివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబసభ్యులతో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న శ్రీకాంత్‌ కుటుంబానికి.. రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఇంకా చదవండి: ద రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మెల్బోర్న్ కి చారిటీ కోసం టి సి ఏ నిర్వహిస్తున్న సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజన్ 2 సాఫ్ట్ పోస్టర్ లాంచ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు

# Srikanth     # Tirupati    

trending

View More