అచ్చం  అప్సరసే.. వైల్‌ అండ్‌ గోల్డ్‌ డ్రెస్‌లో అదరగొడుతున్న సోనమ్‌కపూర్‌

అచ్చం అప్సరసే.. వైల్‌ అండ్‌ గోల్డ్‌ డ్రెస్‌లో అదరగొడుతున్న సోనమ్‌కపూర్‌

18 days ago | 5 Views

ఈ మధ్య హీరోయిన్స్‌ సోషల్‌ మీడియలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తమ అభిమానులతో ముచ్చటిస్తున్నారు. అంతే కాకుండా ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్‌ కు వరస ఫొటోషూట్స్‌తో మంచి కిక్కి ఇస్తున్నారు. ఈ క్రమలోనే బాలీవుడ్‌ బ్యూటీ సోనమ్‌ కపూర్‌ కూడా తన అందచందాలతో ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ వైట్‌ అండ్‌ గోల్డ్‌ డ్రెస్‌లో తన అందాలతో మతిపొగొడుతుంది. మరి వాటిపై ఓ లుక్‌ వేద్దాం పదండి! బాలీవుడ్‌ బ్యూటీ సీనియర్‌ స్టార్‌ హీరోయిన్‌, సోనమ్‌ కపూర్‌ గురించి, ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2007లో సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన సావరియా అనే సినిమా ద్వారా బాలీవుడ్‌ వెండితెరపైకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. అనిల్‌ కపూర్‌ కుమార్తె అయిన ఈ బ్యూటీ అనతి కాలంలోనే వరసగా సినిమాలు చేస్తూ, స్టార్‌ స్టేటస్‌ అందుకుంది. తన నటన, అందంతో మంచి ఫ్యాన్‌ బేస్‌ సొంతం చేసుకుంది.


ఇక ఎప్పుడూ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ, తన అందంతో కుర్రకారును మాయ చేస్తుంటుంది. వైట్‌ అండ్‌ గోల్డ్‌ డ్రెస్‌లో సోనమ్‌ కపూర్‌ అదిరిపోయిందంటూ తన ఫ్యాన్స్‌ నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా, మీరు కూడా ఈఫొటోస్‌ పై ఓ లుక్‌ వేయండి మరి.

ఇంకా చదవండి: ఫుల్‌టైమ్‌ టాలీవుడ్‌కి కేటాయిస్తున్న జాన్వీకపూర్‌

Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# సోనమ్‌కపూర్‌     # అనిల్‌కపూర్‌    

trending

View More