'జటాధర'లో సోనాక్షి సిన్హా!

'జటాధర'లో సోనాక్షి సిన్హా!

1 month ago | 5 Views

తెలుగు సినిమాల్లో నటించేందుకు బాలీవుడ్‌ తారలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రియాంకా చోప్రా, అలియాభట్‌, దీపికా పదుకొణె, జాన్వీకపూర్‌, అనన్యపాండే వంటి భామలు ఇప్పటికే తెలుగు సినిమాల్లో నటించి అలరించారు. ఇప్పుడు వీరి జాబితాలో సోనాక్షి సిన్హా చేరారు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌లతో బీటౌన్‌లో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు సోనాక్షి. 

taran adarsh on X: "SONAKSHI SINHA JOINS SUDHEER BABU'S PAN-INDIA FILM ' JATADHARA' – FIRST LOOK UNVEILS... On #WomensDay, #UmeshKRBansal and  #PrernaVArora drop the intense #FirstLook of #SonakshiSinha from  supernatural thriller #Jatadhara. Starring #

ఇటీవల ‘హీరామండి’తో అల రించిన ఆమె టాలీవుడ్‌ ఎంట్రీకి సిద్దమయ్యారు. సుధీర్‌బాబు హీరోగా నటిస్తోన్న ‘జటాధర’తో ఆమె తెలుగులోకి అడుగుపెడుతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం శనివారం పోస్టర్‌ విడుదల  చేసింది. ప్రస్తుతం ఇది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. పాన్‌ ఇండియా సినిమాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. వెంకట్‌ కల్యాణ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్‌బాబు ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మితమవుతోంది. ‘శాస్త్రీయ, పౌరాణిక అంశాల మేళవింపుతో ఈ కథను రాశారు. ఈ రెండు జానర్స్‌కు చెందిన ప్రపంచాల్ని వెండితెరపై చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ఓ సరికొత్త అనుభూతి పొందుతారని సుధీర్‌బాబు తెలిపారు.
ఇంకా చదవండి: సినిమాలకు రాకపోయి ఉంటే.. రాజకీయాల్లోకి వచ్చేవాడిని : కిరణ్‌ అబ్బవరం

"Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!"

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# సోనాక్షి     # జటాధర    

trending

View More