అదితితో సిద్దార్థ్‌ రహస్య వివాహం!

అదితితో సిద్దార్థ్‌ రహస్య వివాహం!

5 months ago | 23 Views

కోలీవుడ్‌ హీరో సిద్దార్థ్‌ మళ్లీ పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది. తెలుగు నటి అదితి రావు హైదరీని సిద్దార్థ్‌ వివాహం చేసుకున్నట్లు సమాచారం. వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురం ఆలయంలో ఈ పెళ్లి జరుగగా.. ఇరు కుటుంబాలు సహా అత్యంత సన్నిహితులు ఈ వివాహానికి  హాజరయినట్లు తెలుస్తుంది. అయితే వనపర్తి సంస్థానాధీశుల వారసుల్లో నటి అదితి రావు హైదరి కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే.

దీంతో పురోహితులు దగ్గరుండి ఈ పెళ్లి జరిపించినట్లు సమాచారం. అయితే ఈ పెళ్లిపై అటు సిద్దార్థ్‌ కానీ.. ఇటు అదితి రావు హైదరీ కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు.

ఇంకా చదవండి: లడక్‌ ఉద్యమంలో త్రీ ఇడీయట్స్‌ పాత్రదారి

# Siddharth     # AditiRao     # Kollywood    

trending

View More