హలో బేబీ కి పురస్కార్ నంది అవార్డు

హలో బేబీ కి పురస్కార్ నంది అవార్డు

2 months ago | 43 Views

హైదరాబాద్లో  లో జరిగిన పురస్కార్ నంది అవార్డ్స్ వేడుకలో " హలో బేబీ" చిత్రంలో నటించిన కావ్య కీర్తి కి పురస్కార్ నంది అవార్డు దక్కింది.

ప్రపంచంలోనే మొట్టమొదటి హాకింగ్ విత్ సోలో క్యారెక్టర్ తో తీయబడిన హలో బేబీ చిత్రంలో అద్భుతమైనటువంటి నటనకు గాను ఈ పురస్కార్ నంది అవార్డు దక్కిందని దీనికి మా టీం సపోర్ట్ చాలా ఉన్నదని కావ్య  కీర్తి చెప్పుకొచ్చారు.

సోలో క్యారెక్టర్ తో సినిమా చేయడం అనేది చాలా సహజకరమైనటువంటి విషయం. ఈ కథని రాస్తున్నప్పుడే కచ్చితంగా మంచి అవార్డ్స్ వస్తాయని నమ్మాను. అందుకనే ఈ సినిమా తీయడానికి శ్రీకారం చుట్టాను అని ప్రొడ్యూసర్ ఆదినారాయణ కాండ్రేగుల అన్నారు.

మన ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ రాజేంద్ర, మహర్షి రాఘవ, హీరోయిన్ శ్రీవాణి, హీరో కార్తికేయ చేతుల మీదుగా ఈ అవార్డును తీసుకోవడం జరిగింది.

ఇంకా చదవండి: "డార్లింగ్" ట్రైలర్ తో అందరినీ ఇంప్రెస్ చేస్తున్న నభా నటేష్

# Hellobaby     # Kavyakeerthy     # Koti    

trending

View More