ఒకటైన ప్రేమ జంట! ఇటలీలో అమీ జాక్సన్ మరియు ఎడ్ వెస్ట్విక్ వివాహం

ఒకటైన ప్రేమ జంట! ఇటలీలో అమీ జాక్సన్ మరియు ఎడ్ వెస్ట్విక్ వివాహం

3 months ago | 63 Views

ఎమీ జాక్సన్ మరియు ఎడ్ వెస్ట్విక్ వివాహ బంధంలో ఒక్కటి ఇయ్యరు.ఎమీ జాక్సన్ & ఎడ్ వెస్ట్విక్ కి మనం కూడా విషెస్ అందిస్తామ! ఇక్క విషయంలోకి  వెళ్తే కొంత కాలంగా ప్రేమలో ఉన్నటువంటి ఎమీ జాక్సన్ మరియు ఎడ్ వెస్ట్విక్ వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ఈ వేడుక ఇటలీ లో ఘనంగా జరిగింది.  "కొత్త ప్రయాణం ఇప్పుడే మొదలైంది!" అంటూ సోషల్ మీడియా వేదికగా ఇద్దరు కూడా తమ ఫోటోలను షేర్ చేశారు.

ఇంతకుముందు ఎమీ, జార్జ్ పనాయోటౌ అనే వ్యాపారవేత్తతో రిలేషన్ షిప్ లో ఉన్నారు. వారికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. కాకపోతే వారి ఇరువురి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయినట్టు వార్తలు వచ్చాయి. సౌదీ అరేబియా చెందిన ఫిల్మ్ ఫెస్టివల్ లో వారు ఇద్దరు కలవడం ప్రేమలో పడటం జరిగింది వివాహబంధంతో ఒక్కటి అవడం జరిగింది. తెలుగు లో ఎమీ జాక్సన్ ఎన్నో సినిమాలు చేసిన్నట్టు మన అందరికీ చాలా బాగా తెలుసు. ఇప్పుడు మిషన్ చాప్టర్ 1  తమిళ్ మూవీ అండ్ డెకరేటివ్ అండ్ హిందీ మూవీస్ రిలీజ్ కి రెడీ గా ఉన్నాయి.

ఇంకా చదవండి: ఆగ్రా సన్నివేశాలు వైరల్‌.. సోషల్‌ విూడియా కామెంట్స్‌పై నొచ్చుకున్న రుహానీ శర్మ

# AmyJackson     # EdWestwick    

trending

View More