కృతిసనన్‌ అందాల ఆరబోత!

కృతిసనన్‌ అందాల ఆరబోత!

2 months ago | 17 Views

కృతిసనన్‌ ప్రస్తుతం బాలీవుడ్‌ను ఏలుతున్న కథానాయిక.  ఇటీవల 'ఆదిపురుష్‌' సినిమాలో ప్రభాస్‌తో కలిసి సీతగా నటించింది. 'వన్‌ నేనొక్కడినే' సినిమాలో మహేష్ బాబు సరసన కథనాయికగా చేసి వెలుగులోకి వచ్చిన ఈ భామ ఆ తర్వాత బాలీవుడ్‌లో చేతినిండా చిత్రాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు పాతికపైనే సినిమాలు చేసిందంటే అమ్మడి స్పీడు ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. పైగా ఈ చిత్రాలలో మ్యాగ్జిమం అన్ని బడా హీరోల సినిమాలు కావడం విశేషం.

Pin on Kriti Sanon Latest HD Photos/Wallpapers (1080p)

లేడీ ఓరియంటెడ్‌ అయినా..  గ్లామర్‌ సినిమాలైనా ఫస్ట్‌ ఛాయిస్‌ కృతిసనన్‌గా మారింది. తాజాగా 'క్రూ' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని దక్కించుకున్న ఈ సుందరి కాస్త విరామం దొరకడంతో మ్యాగ్జిన్‌లకు ఫొటోషూట్లు చేస్తూ బిజీగా ఉంటోంది. ఈక్రమంలో ఎల్లే అనే మ్యాగ్జిన్‌ కోసం చేసిన ఫొటోషూట్‌ బాగా వైరల్‌ అవుతోంది. కృతిసనన్‌  వంటిపై భాగంలో బ్లూ జీన్స్‌ షర్ట్‌ ధరించి బటన్స్‌ వదిలేసి దిగిన ఈ ఫొటోలు సోషల్  మీడియాలోపెద్ద దుమారమే రేపుతున్నాయి.

ఇంకా చదవండి: 100వ వ సారి చిరంజీవి బ్ల‌డ్ బ్యాంకులోర‌క్త‌దానం చేసిన న‌టుడు మ‌హ‌ర్షి రాఘ‌వ‌.. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్ర‌త్యేక స‌న్మానం

# KritiSanon     # Bollywood     # SocialMedia