'వార్ 2' మూవీ లో జూనియర్ ఎన్టీఆర్ కి తండ్రి పాత్రలో జగపతి బాబు..

'వార్ 2' మూవీ లో జూనియర్ ఎన్టీఆర్ కి తండ్రి పాత్రలో జగపతి బాబు..

3 months ago | 10 Views

బాలీవుడ్ హీరో హ్రితిక్ రోషన్ & కియారా అద్వానీ జంటగా రానున్న సరికొత్త చిత్రం "వార్ 2". అయాన్ ముఖేర్జీ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా ఒక స్పై థ్రిల్లర్ గ రూపుదిద్దుకుంటుంది. 2019 లో వచ్చిన ఆక్షన్-థ్రిల్లర్ 'వార్' కి సీక్వెల్ గ ఈ చిత్రం వస్తుంది. ఎన్నో అంచనాలతో రానున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు అందరూ చాల ఆసక్తి కరంగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం లో మన తెలుగు నటుడు ఎన్టీఆర్ కూడా పాల్గొంటున్న విషయం తెలిసినదే. 

ವಾರ್​-2'ನಲ್ಲಿ ಮತ್ತೊಬ್ಬ ತೆಲುಗು ಸ್ಟಾರ್​: ಈ ಕ್ಯಾರೆಕ್ಟರ್​ ತುಂಬಾ ಪವರ್‌ಫುಲ್​  ಅಂತೆ! - War 2 Movie

ఇప్పుడు మరో సరికొత్త రుమౌర్ సోషల్ మీడియా లో సంచంలనం సృషిస్తుంది. బారి ఆక్షన్ తో రానున్న ఈ చిత్రం లో మరో తెలుగు నటుడు రానున్నట్టు వార్త చెక్కర్లు కొడుతుంది. సెకండ్ హాఫ్ లో ఎన్టీఆర్ కి తండ్రి గ జగపతి బాబు నటిస్తున్నట్టు సమాచారం వచ్చింది. అయితె ఇప్పటికే వీళ్లిద్దరి కంబో లో 'నాన్నకు ప్రేమతో' మరియు 'అరవింద సమేత' చిత్రాలు వచ్చాయి. కానీ ఈ మూవీస్ లో ఎన్టీఆర్ కి విలన్ గా నటించిన జగపతి బాబు ఇప్పుడు 'వార్ 2'  చిత్రం లో తండ్రిగా ఎలా నటిస్తారో చూడాల్సిన విషయం. కానీ దీని అధికారక ప్రకటన కోసం ఎదురుచూడాల్సిందే. 

ఇంకా చదవండి: ఆదిత్య పాపగారి రియల్టర్ నుంచి సినిమా రంగంలోకి

# War2     # HrithikRoshan     # JrNTR     # Jagapathibabu