ప్రేమ వ్యాపారంగా మారితే.. విడిపోవడమే బేటర్‌ : తమన్నా

ప్రేమ వ్యాపారంగా మారితే.. విడిపోవడమే బేటర్‌ : తమన్నా

1 month ago | 5 Views

పెళ్లి కాకముందే బెస్ట్‌ కపుల్స్‌ అనిపించుకున్నారు తమన్నా, విజయ్‌వర్మ. అయితే.. ఇప్పుడు హఠాత్తుగా  ఇద్దరూ విడిపోయారనే వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే.. ఈ విషయాన్ని వారు మాత్రం ధృవీకరించలేదు. అయితే.. ఇటీవలే ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ తమన్నా మాట్లాడిన మాటలు..

Tamannaah: తమన్నా మరోసారి ప్రేమలో మోసపోయిందా..? - Telugu News | Did  Tamannaah Bhatia get fooled in love again after breakup with Vijay Varma |  TV9 Teluguవారి బ్రేకప్‌కు బలాన్నిస్తున్నాయి. ప్రేమలో స్వేచ్ఛ ఉండాలి. కట్టడి ఉండకూడదు. ప్రేమలో ఎమోషన్స్‌ ఉండాలి. అంచనాలు ఉండకూడదు. అలా వుంటే అది ప్రేమకాదు. వ్యాపారం అవుతుంది. ఎప్పుడైతే ప్రేమ వ్యాపారంలా మారుతుందో.. అప్పుడు కలిసి ఉండటం కంటే విడిపోవడం బెటర్‌.’ అంటూ స్పందించింది తమన్నా. ఆమె మాటలు విన్న వారంతా బ్రేకప్‌ విషయంపై ఓ అభిప్రాయానికి వచ్చేస్తున్నారు.
ఇంకా చదవండి: 'దిల్‌రుబా'కు మీ మాజీ ప్రేయసితో వెళ్లకండి : కిరణ్‌ అబ్బవరం

"Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!"

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# విజయ్‌వర్మ     # తమన్నా    

trending

View More