గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు గెలిచిన హీరోయిన్ హేమలత రెడ్డి బతుకమ్మ పండుగ హైదరాబాదులోని ఏ పి ఆర్ ప్రవీన్స్ లగ్జరియస్ విల్లాస్
2 months ago | 5 Views
జెమినీ టీవీ యాంకర్ గా చేసి, నిన్ను చూస్తూ సినిమాతో హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హేమలత రెడ్డి ఇటీవలే గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు - బెస్ట్ టాలెంట్ మరియు బెస్ట్ ఫోటోజెనిక్ ఉప శీర్షికలు మీద అవార్డు అందుకున్నారు.
కాగా బతుకమ్మ పండగ నేపథ్యంలో హైదరాబాదులో చాలాచోట్ల దాండియా ఈవెంట్స్ గ్రాండ్ గా జరిగాయి. అందులో హీరోయిన్ హేమలత రెడ్డి ఏ పి ఆర్ ప్రవీన్స్ లగ్జరియస్ విల్లాస్, పటాన్చెరు మరియు గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన దాండియా ఈవెంట్లో పాల్గొని సందడి చేశారు. గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు గెలిచిన తర్వాత ఆమె పాల్గొన్న ఈ ఈవెంట్లో అందరూ ఆమెని ప్రశంసించారు. అదేవిధంగా హేమలత రెడ్డి అందరితో చాలా సరదాగా దాండియా సంబరాల్లో పాల్గొని దాండియా ఆడారు.
ఇంకా చదవండి: పట్టాలెక్కని వేణు మూవీ.. దిల్‌రాజ్ దయతలిస్తేనే ముందుకు... !!