ఛైత్ర స్విమ్‌ షూట్‌ ఫోటోలు!

ఛైత్ర స్విమ్‌ షూట్‌ ఫోటోలు!

1 month ago | 22 Views

రక్షిత్‌ శెట్టి హీరోగా నటించిన 'సప్త సరాగాలు దాటి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కన్నడ భామ ఛైత్ర జే అచర్‌. సోషల్‌ విూడియాలో చురుకుగా ఉండే ఈ భామ తాజాగా షేర్‌ చేసిన ఫొటోలు నెట్టింట సెగలు రేపుతున్నాయి. స్విమ్‌ షూట్‌లో స్విమ్మింగ్‌ పూల్‌లో దిగిన ఈ భామ నీటిలో తడిసిముద్దయింది. కాటుక కండ్లతో మత్తెక్కించే హావభావాలతో హొయలుపోతూ కెమెరాకు స్టన్నింగ్‌ ఫోజులిచ్చింది.

త్వరలోనే స్విమ్మింగ్‌ నేర్చుకుంటా. కానీ అప్పటివరకు ఇలా మెస్మరైజింగ్‌ పోజులతో మేనేజ్‌ చేస్తానంటూ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌కు క్యాప్షన్‌ ఇచ్చింది. ఈ స్టిల్స్‌ ఇప్పుడు నెట్టింట కుర్రకారుకు కంటి విూద కునుకు లేకుండా చేస్తున్నాయి.

ఇంకా చదవండి: కోట కోచింగ్‌లపై మరో సీరిస్‌

# Sapta Sagaradaache Ello     # Rakshit Shetty     # Rukmini Vasanth     # OTT