వైభవంగా  అర్జున్ కుమార్తె వివాహం

వైభవంగా అర్జున్ కుమార్తె వివాహం

3 months ago | 45 Views

యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య వివాహం నిన్న జూన్  10 న చెన్నైలోనీ  అంజనాసుత శ్రీ యోగంజనేయస్వామి  మందిరంలో వైభవంగా జరిగింది. ప్రముఖ తమిళ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు ఉమాపతితో  ఈ వివాహ వేడుక జరిగింది. జూన్ 7న హల్ది కార్యక్రమంతో   ఈ పెళ్లి వేడుక  ప్రారంభమై  , జూన్ 8 సంగీత్ కార్యక్రమం    జరుపుకుని,  జూన్ 10 న ఉదయం  9  to  10 గంటల మధ్యలో  సినీ ప్రముఖుల సమక్షం లో వైభవంగా వివాహమహోతవం జరిగింది. కాగా రిసెప్షన్ జూన్ 14 న చెన్నయ్ లీలా ప్యాలెస్ లో  గ్రాండ్ గా జరగనుంది.


ఇంకా చదవండి: చివరి షెడ్యూల్లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ "బేవార్స్ గాడు"


# Arjun     # Aishwarya     # ThambiRamaiah     # TeluguCinema    

trending

View More