ఎన్టీఆర్‌ ఫ్యామిలీ నుంచి మరో జూనియర్‌

ఎన్టీఆర్‌ ఫ్యామిలీ నుంచి మరో జూనియర్‌

4 months ago | 36 Views

సీనియర్‌ నటుడు దివంగత నందమూరి తారక రామరావు ముద్దుల మనవడు జూనియర్‌ ఎన్టీఆర్‌ కాదని..  టాలీవుడ్‌ సీనియర్‌ దర్శకుడు వైవీఎస్‌ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశాడు. నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్‌ కుమారుడు నందమూరి తారకరామారావు ను వైవీఎస్‌ చౌదరి టాలీవుడ్‌కి పరిచయం చేయబోతున్న విషయం తెలిసిందే. తెలుగమ్మాయి వీణరావు ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఆస్కార్‌ విజేతలు కీరవాణి సంగీతం, చంద్రబోస్‌ సాహిత్యాన్ని అందించబోతున్నారు.

సీనియర్‌ ఎన్టీఆర్‌కి ముద్దుల మనవడు జూ. ఎన్టీఆర్‌ కాదా అని అడుగగా..వైవీఎస్‌ మాట్లాడుతూ.. ఎవరు చెప్పారు సీనియర్‌ ఎన్టీఆర్‌కి ముద్దుల మనవడు జూ. ఎన్టీఆర్‌ అని.. అది అబద్దం. తారక్‌ రామరావు గారికి ఇష్టమైన మనవడు జూ. ఎన్టీఆర్‌ అయితే మిగతా మనవళ్లు ఇష్టం లేరని అంటున్నారా.  అంటూ ఎదురు ప్రశ్నించారు. సీనియర్‌ ఎన్టీఆర్‌కి అతని కుటుంబంలో ఉన్న అందరు సమానమే. అంటూ వైవీఎస్‌ తెలిపాడు.

ఇంకా చదవండి: ఊటీలో సూర్య చిత్రం షూటింగ్‌..స్వల్పంగా గాయపడ్డ హీరో!?

# Nandamuritarakaramarao     # Jrntr     # Tollywood    

trending

View More