మహిళా కొరియోగ్రాఫర్‌కు అల్లు అండ!
3 months ago | 34 Views
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లైంగిక వేధింపులకు గురైన మహిళకు అండగా నిలిచాడు. టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడంటూ ఒక మహిళ కొరియోగ్రాఫర్ హైదరాబాద్ నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో బాధితురాలికి అండగా నిలిచాడు అల్లు అర్జున్. తనకు ఆర్థిక సహాయం కింద ఫ్యూచర్‌లో గీత ఆర్ట్స్ బ్యానర్‌లో వచ్చే అన్ని ప్రాజెక్ట్‌లకు ఆమెను కొరియోగ్రాఫర్‌గా ఎంచుకున్నట్లు నిర్వహాకులు ప్రకటించారు.
అంతేగాకుండా.. లైంగిక ఆరోపణలు ఎదుర్కోంటున్న జానీ మాస్టర్‌పై వెంటనే విచారణ వేగంగా జరిగి శిక్ష పడేలా చేయాలని అల్లు అర్జున్ ఆఫీస్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. ఇక జానీ మాస్టర్ లాంటి వాళ్లని కఠినంగా శిక్షించాలని సోషల్ విూడియాలో నెటిజన్లు కోరుతున్నారు.
ఇంకా చదవండి: కాంచన సీరిస్‌లో పూజా హెగ్డే పేరు పరిశీలన!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# AlluArjun # JaniMaster # Tollywood