యాక్షన్‌ థ్రిల్లర్‌గా 'వాట్‌ ద ఫిష్‌'

యాక్షన్‌ థ్రిల్లర్‌గా 'వాట్‌ ద ఫిష్‌'

4 months ago | 42 Views

అదితి, జాన్సన్‌, హరినాథ్‌ పొలిచెర్ల, సుస్మితా ఛటర్జీ, సత్య ముఖ్య పాత్రలు పోషించిన  చిత్రం 'వాట్‌ ది ఫిష్‌’. వరుణ్‌ కోరుకొండ దర్శకత్వంలో విశాల్‌ బెజవాడ నిర్మించారు. 'ఇదొక యూనిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌, హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌. ఇటీవల విడుదల చేసిన నిహారిక కొణిదెల, వెన్నెల కిశోర్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది' అని దర్శక నిర్మాతలు చెప్పారు. వివిధ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి శక్తికాంత్‌ కార్తీక్‌ సంగీతం అందిస్తున్నారు.

మంచు మనోజ్‌కి హీరోయిన్‌గా నిహారిక కొణిదెల..? ఫస్ట్ లుక్ పోస్టర్‌లో హాట్‌గా  అదరగొట్టిన నిహారిక | Niharika konidela will play opposite to manchu manoj  in what the fish movie-10TV ...

ఇంకా చదవండి: బాలయ్య, మెగాస్టార్ చిరుల కొత్త సినిమాలపై ఆసక్తి!

# WhattheFish     # ManchuManoj     # Johnson     # TeluguCinema    

trending

View More