
అమోజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న వేదిక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ “ఫియర్”
1 month ago | 5 Views
డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది “ఫియర్”. వేదిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ 14న థియేటర్స్ లో రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడీ మూవీ అమోజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. “ఫియర్” సినిమాను ప్రైమ్ వీడియోలో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.
“ఫియర్” సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మించారు. సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. దర్శకురాలు డా. హరిత గోగినేని “ఫియర్” మూవీని రూపొందించారు. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్ లో కనిపించారు. “ఫియర్” సినిమా విడుదలకు ముందే వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్ లో 70 కి పైగా అవార్డ్స్ లను గెల్చుకుని కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
నటీనటులు - వేదిక, అరవింద్ కృష్ణ, జెపి ( జయప్రకాష్ ), పవిత్ర లొకేష్, అనీష్ కురువిల్ల, సాయాజి షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి, షాని మరియు అప్పాజీ అంబరీష్ తదితరులు
టెక్నికల్ టీమ్
మ్యూజిక్ - అనూప్ రూబెన్స్,
సినిమాటోగ్రఫీ - ఐ ఆండ్రూ
లిరిక్స్ - కృష్ణ కాంత్
కొరియోగ్రఫీ - విశాల్
పీఆర్ ఓ- జీఎస్ కే మీడియా(సురేష్ - శ్రీనివాస్)
డిజిటల్ మీడియా - హౌస్ ఫుల్, మాయాబజార్
నిర్మాత - డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి
కో ప్రొడ్యూసర్ - సుజాత రెడ్డి
రచన, ఎడిటింగ్, దర్శకత్వం - డా. హరిత గోగినేని
ఇంకా చదవండి: 'చియాన్' విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 మార్చి 27న ఎన్విఆర్ సినిమాస్ ద్వారా తెలుగులో గ్రాండ్ రిలీజ్
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!