ఓటీటీలో అదిరిపోయే రెస్పాన్స్ తో స్ట్రీమ్ అవుతున్న స్పోర్ట్స్ డ్రామా 'ఆహా'

ఓటీటీలో అదిరిపోయే రెస్పాన్స్ తో స్ట్రీమ్ అవుతున్న స్పోర్ట్స్ డ్రామా 'ఆహా'

6 days ago | 29 Views

ఇంద్రజిత్ సుకుమారన్, మనోజ్ కె. జయన్ ప్రధాన పాత్రలలో నటించిన మలయాళం  స్పోర్ట్స్ డ్రామా మూవీ 'ఆహా' ది బిబిన్ పాల్ శామ్యూల్ దర్శకత్వం. 

Zsa Zsa ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రేమ్ అబ్రహం నిర్మించిన ఈ చిత్రానికి సయనోరా ఫిలిప్, షియాద్ కబీర్ సంగీతం అందించారు.

1980, 1990లలో బాగా ప్రాచుర్యం పొందిన టగ్ ఆఫ్ వార్ టీమ్ నుండి ప్రేరణ పొందిన రూపొందిన ఈ చిత్రం అందరి ప్రసంశలు అందుకుంది. తాజాగా ఈ చిత్రం భవానీ మీడియా ద్వారా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ తో దూసుకుపోతోంది.

ఇంకా చదవండి:'మత్తు వదలరా-2' ప్రచారంలో టీమ్‌..

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# Aaha     # Indrajithsukumaran     # Malayalam    

trending

View More