"బుక్కా పకీర్ "టీజర్ కు విశేష స్పందన

29 days ago | 13 Views

యుక్తా ఆర్ట్స్ పతాకంపై అనిల్, నందిని, హీరోహీరోయిన్లుగా అనిల్ వాటుపల్లి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ " బుక్క పకీర్ ." పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈచిత్రం జూలై నెలలో ప్రేక్షులముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఇటీవలే టిజర్ ను విడుదల చేసింది . ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.


 ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత అనిల్ వాటుపల్లి మాట్లాడుతూ ఇదొక డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. అన్ని హంగులతో జూలై నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాము " అన్నారు.

అనిల్, నందిని , త్రివేణి, స్వాతి, చిత్రం శ్రీను, వెంకీ  రామచంద్ర, రాజేంద్ర ,లోబో తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఎమ్ ఎస్. కిరణ్ కుమార్, పబ్లిసిటీ డిజైనర్: వెంకట్ , ఎడిట్:gs స్టూడియోస్, మ్యూజిక్: లలిత్ కిరణ్, పి అర్ ఓ:బి. వీరబాబు , కో ప్రొడ్యూసర్స్: కె. పవన్ కుమార్, నరేంద్ర  వాటుపల్లి

ప్రొడ్యూసర్ & డైరెక్టర్: వాటుపల్లి అనిల్

ఇంకా చదవండి: జూన్ 21న ప్రేక్షకుల ముందుకు ప్రభుత్వ జూనియర్ కళాశాల

# Bukkapakir     # Anil     # Nandini     # Triveni