స్టార్ మా అందిస్తున్న “సలార్” సువర్ణావకాశం !!

స్టార్ మా అందిస్తున్న “సలార్” సువర్ణావకాశం !!

5 months ago | 28 Views

వెండితెర పైన యంగ్ రెబెల్ స్టార్ గా, బయట అందరికీ తెలిసిన డార్లింగ్ గా జాతీయంగా అంతర్జాతీయంగా ఒక సంచలనం సృష్టించిన ప్రభాస్ కథానాయకుడిగా నటించిన సంచలన చిత్రం "సలార్" సినిమాని స్టార్ మా తమ ప్రేక్షకులకు ప్రత్యేక కానుకగా ఈ నెల 21 న (ఆదివారం) సా. 5. 30 గం.లకు ప్రసారం చేస్తోంది. "సలార్" సినిమా ఒక అద్భుతం అయితే, ఈ సినిమా చూసేవారికి స్టార్ మా ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇస్తోంది. అది – “సలార్” సినిమాలో ప్రభాస్ నడిపిన బైక్ ని గెలుచుకునే అవకాశం. 

ఈ సువర్ణ అవకాశం స్టార్ మా ప్రేక్షకులకు మాత్రమే. దీనికి ప్రేక్షకులు చేయాల్సిందల్లా "సలార్ బైక్ ఎస్ ఎం ఎస్ కాంటెస్ట్"లో పాల్గొనడమే.  స్టార్ మా లో "సలార్" ప్రసారం అవుతున్న సమయంలో స్క్రీన్ లో ఎడమవైపు పైన బైక్ ఇమేజ్ ఎన్నిసార్లు కనిపించిందో... ఆ సంఖ్యని  ప్రేక్షకులు పంపించాల్సి ఉంటుంది. "సలార్ బైక్ ఎస్ ఎం ఎస్ కాంటెస్ట్" లో పాల్గొనే పధ్ధతి ఇది. SALAAR  అని టైప్ చేసి స్పేస్  ఇచ్చి, బైక్ ఎన్నిసార్లు కనిపించిందో ఆ సంఖ్య టైప్ చేసి , +91 9222211199 నెంబర్ కి ఎస్ ఎం ఎస్ పంపాలి. షరతులు వర్తిస్తాయి.

ఇంకా చదవండి: 'బాక్' మే3న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్

# Salaar     # Prabhas     # Shruti Haasan     # Meenakshi Chaudhary     # Prithviraj Sukumaran    

trending

View More