రెబల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 AD’ జూన్ 27, 2024న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల

రెబల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 AD’ జూన్ 27, 2024న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల

2 months ago | 23 Views

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న  ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' జూన్ 27, 2024న ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్ వంటి ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్స్ తో సహా  దీపికా పదుకొణె, దిశా పటాని లాంటి ప్రముఖ తారాగణంతో రూపొందతున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

విడుదల తేదీకి సరిగ్గా రెండు నెలల ముందు ఈరోజు చేసిన అనౌన్స్మెంట్ ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న ఎక్సయిట్మెంట్ మరింత పెంచింది. సోషల్ మీడియా ద్వారా, మేకర్స్ ఈ బిగ్గెస్ట్ న్యూస్ ను అనౌన్స్ చేశారు.

ఇంకా చదవండి: మే 10న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న ఎమోషనల్ థ్రిల్లర్ "ఆరంభం"

# Kalki2898AD     # Prabhas     # DeepikaPadukone    

trending

View More