మైండ్ బెండింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'ఆరంభం' అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

మైండ్ బెండింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'ఆరంభం' అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

2 days ago | 17 Views

'C/o కంచరపాలెం'లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మోహన్ భగత్ లీడ్ రోల్ లో నటించిన మైండ్ బెండింగ్ టైమ్ ట్రావెల్ థ్రిల్లర్ 'ఆరంభం'. అజయ్ నాగ్ వి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతోంది.

టైమ్ ట్రావెల్,  డెజా వూ అంశాలను అద్భుతంగా బ్లెండ్ చేసిన ఈ  సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్  ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తోంది, 

భవానీ మీడియా ద్వారా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ యూనిక్ ఎంటర్‌టైనర్ విడుదలైయింది.

'ఆరంభం' కథలోకి వస్తే, ఖైదీ నంబర్ 299 కాలాఘటి జైలు నుండి ఎటువంటి ఆధారాలు లేకుండా తప్పించుకుంటాడు. ఈ మిస్టీరియస్ ఎస్కేప్ అధికారులను అయోమయానికి గురి  చేస్తుంది. ఈ  కేసును ఛేదించడానికి ఇద్దరు డిటెక్టివ్‌లు వస్తారు. వారి పరిశోధనలో ఆశ్చర్యపరిచే అంశాలు వెలుగులోకి వస్తాయి.   

 టైమ్ ట్రావెల్, డెజావు కాన్సెప్ట్ బ్లెండ్ చేసి  మైండ్ బెండింగ్ ఎలిమెంట్స్  థ్రిల్లర్ చేసే ఈ సినిమా ఆడియన్స్ కి మునుపెన్నడూ లేని అనుభూతిని ఇస్తోంది, 

 అమెజాన్ ప్రైమ్ వీడియోలో  స్ట్రీమింగ్ అవుతున్న ఈ మైండ్ బెండింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌ని మిస్ అవ్వకండి.

తారాగణం:

మోహన్ భగత్

సుప్రీత సత్యనారాయణ

భూషణ్

రవీంద్ర విజయ్

లక్ష్మణ్ మీసాల

బొడ్డేపల్లి అభిషేక్

సురభి ప్రభావతి

సిబ్బంది-

దర్శకుడు: అజయ్ నాగ్ వి

నిర్మాత: అభిషేక్ వి తిరుమలేష్

ప్రొడక్షన్ హౌస్: AVT ఎంటర్టైన్మెంట్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వినయ్ రెడ్డి మామిడి

సీఈవో: ఉజ్వల్ బీఎం

డీవోపీ: దేవదీప్ గాంధీ కుండు

లైటింగ్ చీఫ్: రజత్ మన్వానీ

ఎడిటర్: ఆదిత్య తివారీ, ప్రీతం గాయత్రి

సంగీత దర్శకుడు: సింజిత్ యర్రమిల్లి

సౌండ్ డిజైనర్: మాణిక్క ప్రభు సిఎస్

థీమ్ సాంగ్ కంపోజర్: బిప్రదీప్ దత్తా

కాస్ట్యూమ్ డిజైనర్: హారిక పొట్ట

విప్లవ్ నిషాదమ్ (విప్లవ్ ఎడిట్ వర్క్స్) ప్రోమోలు, టీజర్ ట్రైలర్

డైలాగ్స్: సందీప్ అంగడి

సాహిత్యం: స్వరూప్ గోలి, శ్రీకాంత్ అల్లపు, కిట్టు విస్సాప్రగడ, అభిజ్ఞ రావు

మ్యూజిక్ సూపర్‌వైజర్: కల్మీ

డీఐ: రాజు

VFX: మ్యాజిక్ B

ఇంకా చదవండి: హీరో నిఖిల్ రిలీజ్ చేసిన రాజా రవీంద్ర ‘సారంగదరియా’ ట్రైలర్.. జూలై 12న రానున్న చిత్రం

# Thriller     # Arambam     # Streaming     # Amazon Prime