'కాంచనా-4'ను అనౌన్స్‌ చేసిన లారెన్స్‌!

'కాంచనా-4'ను అనౌన్స్‌ చేసిన లారెన్స్‌!

4 months ago | 32 Views

తమిళం నుంచి వచ్చిన బ్లాక్‌ బస్టర్‌ హారర్‌ చిత్రాలలో కాంచన ఫ్రాంచైజీ ఒకటి. ప్రముఖ కొరియోగ్రాఫర్‌, నటుడు దర్శకుడు రాఘవ లారెన్స్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాలు సూపర్‌ హిట్‌ అందుకున్నాయి. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీలో ముని, కాంచన 2, కాంచన 3 చిత్రాలు వచ్చి మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ ఫ్రాంచైజీ నుంచి 'కాంచన 4'ను అనౌన్స్‌ చేశారు రాఘవ లారెన్స్‌. ఈ సందర్భంగా పోస్టర్‌ను కూడా విడుదల చేశాడు.

Kanchana 4 : ఎట్టకేలకు సెట్స్ పైకి 'కాంచన 4'.. సెప్టెంబర్ లో షూటింగ్,  రిలీజ్ ఎప్పుడంటే? - Rtvlive.com

ఇక రాఘవ లారెన్స్‌ స్వీయ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్‌ సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు. 2025 సమ్మర్‌లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు.

ఇంకా చదవండి: ఫణీంద్ర కొత్త చిత్రం '8 వసంతాలు'

# Kanchana4     # RaghavaLawrence     # TeluguCinema    

trending

View More