ఏపీ, తెలంగాణలో 12 రోజుల్లో రూ.5.74 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న

ఏపీ, తెలంగాణలో 12 రోజుల్లో రూ.5.74 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న "డ్రింకర్ సాయి" మూవీ

19 hours ago | 5 Views

ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా "డ్రింకర్ సాయి". బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మించారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందించారు. గత డిసెంబర్ 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన "డ్రింకర్ సాయి" సినిమా యునానమస్ గా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

"డ్రింకర్ సాయి" సినిమా యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణతో విడుదలైన అన్ని చోట్ల విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమా 12 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 5.74 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమాలోని కంటెంట్  యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది

నటీనటులు - ధర్మ, ఐశ్వర్య శర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, ఎస్ఎస్ కాంచి, భద్రం, కిర్రాక్ సీత, రీతు చౌదరి, ఫన్ బకెట్ రాజేశ్, రాజ ప్రజ్వల్, తదితరులు

టెక్నికల్ టీమ్

కాస్ట్యూమ్ డిజైనర్స్ - ఎస్ఎం రసూల్, జోగు బిందు శ్రీ

స్టిల్స్ - రాజు వైజాగ్ (SVA)

వీఎఫ్ఎక్స్ - సుమరామ్ రెడ్డి.ఎన్

ఆర్ట్ - లావణ్య వేములపల్లి

కొరియోగ్రఫీ - భాను, మోయిన్

డీవోపీ - ప్రశాంత్ అంకిరెడ్డి

ఎడిటింగ్ - మార్తాండ్ కె వెంకటేష్

లైన్ ప్రొడ్యూసర్ - లక్ష్మీ మురారి

మ్యూజిక్ - శ్రీ వసంత్

లిరిక్స్ - చంద్రబోస్

పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)

ప్రొడ్యూసర్స్ - బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్

రచన, దర్శకత్వం - కిరణ్ తిరుమలశెట్టి

ఇంకా చదవండి: జనవరి 11 నుండి 20 నిమిషాల అదనపు ఫుటేజ్‌తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2: ది రూల్'

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# డ్రింకర్ సాయి     # ధర్మ     # ఐశ్వర్య శర్మ    

trending

View More