దిశా పటానీ బర్త్‌డే...కొత్త పోస్టర్‌ విడుదల!

దిశా పటానీ బర్త్‌డే...కొత్త పోస్టర్‌ విడుదల!

18 days ago | 13 Views

ప్రభాస్‌ అభిమానులతో పాటు పాన్‌ ఇండియా మూవీ లవర్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'కల్కి 2898 ఏడీ' . ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే, దిశా పటానీ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. అయితే   దిశా పటానీ పుట్టినరోజు  సందర్భంగా మేకర్స్‌ బర్త్‌ డే విషెస్‌ తెలుపుతూ దిశా పటానీ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక ఈ చిత్రంలో దిశా రోక్సి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.

ఈ సినిమాకు మహానటి ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తుండగా.. వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై అశ్విన్‌ దత్‌ భారీ బ్జడెట్‌తో నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు సినిమా రానుంది. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, పశుపతి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇంకా చదవండి: దుల్కర్‌ 'లక్కీ భాస్కర్‌' టీజర్‌కు మంచి స్పందన!

# Kalki2898AD     # Prabhas     # DishaPatani     # TeluguCinema