3న వస్తున్న ..'ఆ ఒక్కటీ అడక్కు'

3న వస్తున్న ..'ఆ ఒక్కటీ అడక్కు'

5 months ago | 40 Views


అల్లరి నరేష్‌, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న 'ఆ ఒక్కటీ అడక్కు’ చిత్రం మే 3న విడుదల కానుంది. చిలకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రాజీవ్‌ చిలక నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కింది.

నూతన దర్శకుడు మల్లి అంకం దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రం నుంచి సెకండ్‌ సింగిల్‌ 'హమ్మమ్మో’ను విడుదల చేశారు, ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించారు. యశస్వి కొండేపూడి ఆలపించారు. వెన్నెల  కిషోర్‌, జావిూ లీవర్‌, వైవా హర్ష, అరియానా గ్లోరీ తదితరులు ఈ చిత్రంలో కనిపించనున్నారు.

ఇంకా చదవండి: ఓటిటిలోకి వస్తున్న 'మంజుమ్మల్‌ బాయ్స్‌'

# Aaokkatiadakku     # Allarinaresh     # Fariaabdullah    

trending

View More