ప్రసాద్‌ ఐ మాక్స్‌ వద్ద సందడి

ప్రసాద్‌ ఐ మాక్స్‌ వద్ద సందడి

4 days ago | 11 Views

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా రూపొందిన 'కల్కి 2898 ఏడీ’ రిలీజ్‌ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ఐమాక్స్‌ వద్ద సందడి నెలకొంది. సినిమా చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సినిమాలో ఉపయోగించిన 'బుజ్జి’ (వాహనం)ని అక్కడ ప్రదర్శనకు ఉంచారు. దాని వద్ద ఫొటోలు తీసుకునేందుకు ఫ్యాన్స్‌ పోటీ పడ్డారు. పెద్ద ఎత్తున అభిమానులు తరలి రావడంతో ఐమాక్స్‌ వద్ద ట్రాఫిక్‌ జామ్‌ అయింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.


అదే సందర్భంగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి గారు కూడా ప్రసాద్ ఐమ్యాక్స్ లో కల్కి 2898 AD చూసేందుకు వచ్చారు . అయితే ఆమే బుజ్జి (వాహనం) లో ఎక్కి సందడి చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా ఇంట చెక్కర్లు కొడుతుంది

# Kalki2898AD     # Prabhas     # DeepikaPadukone     # KamalHaasan     # DishaPatani    

trending

View More