'మహారాణి'గా వస్తోన్న బాలీవుడ్‌ నటి కాజోల్‌

'మహారాణి'గా వస్తోన్న బాలీవుడ్‌ నటి కాజోల్‌

4 months ago | 38 Views

బాలీవుడ్‌ నటి కాజోల్‌ కీలక పాత్రలో రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ 'మహారాజ్ఞి’. చరణ్‌తేజ్‌ ఉప్పల పాటి దర్శకుడు. ప్రభుదేవా, సంయుక్త, నసీరుద్దీషా, జిషుసేన్‌ గుప్త, ఆదిత్య సీల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా  ఈ చిత్ర టీజర్‌ విడుదలైంది. సినిమాకు సంబంధించిన పాత్రలను పరిచయం చేస్తూ విడుదల చేసిన ఈ టీజర్‌లో కాజోల్‌ యాక్షన్‌తో అదరగొట్టారు.  హిందీతో పాటు, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇంకా చదవండి: దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న 'లక్కీ భాస్కర్' సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల

# Maharagni     # Kajol     # Samyuktha    

trending

View More