స్పై యూనివర్స్‌గా రూపొందుతోన్న 'ఆల్ఫా'

స్పై యూనివర్స్‌గా రూపొందుతోన్న 'ఆల్ఫా'

2 months ago | 5 Views

యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న స్పై యూనివర్స్‌ మూవీ 'ఆల్ఫా’. ఆదిత్య చోప్రా నిర్మాణ సారథ్యంలో రూపొందుతోన్న ఈ భారీ యాక్షన్‌ ఎంటర్ టైనర్ కు  శివరావెల్‌ దర్శకుడు. వచ్చే ఏడాది క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న సినిమా విడుదల కానుంది. అలియాభట్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న ఈ చిత్రంలో శార్వారి కీలక పాత్ర పోషిస్తున్నది. అలియా, శార్వారీ ఇందులో సూపర్‌ ఏజెంట్స్‌గా నటిస్తున్నారని, స్పై యూనివర్స్‌గా రూపొందుతోన్న.

ఈ చిత్రం దర్శకుడు శివ్‌ రావెల్‌ ప్రతిభకు అద్దం పడుతుందని మేకర్స్‌ చెబుతున్నారు. స్టన్నింగ్‌ విజువల్స్‌, ఉద్వేగపూరిత సన్నివేశాలు, ఊహించని మలుపులతో అద్భుతంగా ’ఆల్ఫా’ ఉంబోతున్నదని మేకర్స్‌ పేర్కొన్నారు.

ఇంకా చదవండి: రీ రిలీజ్ లో కూడా కలెక్షన్స్ తో దూసుకుపోతున్న శింబు "మన్మధ"

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !


# Alpha     # AliaBhatt     # BobbyDeol     # Bollywood    

trending

View More