’థీమ్‌ ఆఫ్‌ కల్కి’ పేరుతో ఓ వీడియో విడుదల!

’థీమ్‌ ఆఫ్‌ కల్కి’ పేరుతో ఓ వీడియో విడుదల!

3 months ago | 30 Views

ప్రభాస్‌ నటిస్తున్న 'కల్కి 2898 ఏడీ’ ఈ నెల27న విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా 'థీమ్‌ ఆఫ్‌ కల్కి’ పేరుతో ఓ వీడియోను విడుదల చేసింది. నటి శోభనతోపాటు పలువురు నృతకారిణిలు మథురలో నృత్య ప్రదర్శన చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను చిత్ర బృందం సోషల్‌ విూడియా వేదికగా షేర్‌ చేసింది.


నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి.  అశ్వనీదత్‌  నిర్మిస్తున్నారు. ప్రభాస్‌ సరసన దీపికా పదుకోనే  నటించగా అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ , దిశాపటానీ కీలక పాత్రలు పోషించారు.

ఇంకా చదవండి: 'మధురం' టీజర్ చాలా ప్రామిసింగ్ గా వుంది..మంచి హిట్ అవుతుంది..హీరోనితిన్!!

# Kalki2898AD     # Prabhas     # DeepikaPadukone     # TeluguCinema    

trending

View More